Breaking News

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 'మహాభారత్‌' నటుడు

Published on Sat, 06/03/2023 - 16:57

మహాభారత్‌ సీరియల్‌లో శకుని మామగా నటించిన సీనియర్‌ నటుడు గుఫి పైంటాల్‌ (80) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గుఫి పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన బంధువు హిటెన్‌ మీడియాకు వెల్లడించాడు. 'గుఫికి రక్తపోటు అలాగే హృదయ సంబంధిత సమస్యలున్నాయి. చాలాకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగుండటం లేదు.

ఇటీవల ఆయన పరిస్థితి మరింత విషమించింది. అందుకే ఆయన్ను వారం రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకొచ్చాం. మొదట ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం గుఫి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన్ను అబ్జర్వేషన్‌లో ఉంచారు' అని పేర్కొన్నాడు. కాగా నటుడు గుఫి పైంటాల్‌.. మహాభారత్‌ సీరియల్‌ మాత్రమే కాకుండా సీఐడీ, హెల్లో ఇన్‌స్పెక్టర్‌ వంటి టీవీ షోలు కూడా చేశాడు. సిల్వర్‌ స్క్రీన్‌కే పరిమితం కాకుండా శర్మాజీ నామ్‌కీన్‌, సుహాగ్‌, దిల్లగీ చిత్రాలతో వెండితెరపైనా మెరిశాడు.

చదవండి: రోజుకు రెండు కోట్లు అని పబ్లిక్‌గా చెప్పడం అవసరమా?
రైలు ప్రమాదం.. కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ అసందర్భోచిత ట్వీట్‌.. నెటిజన్స్‌ ఫైర్‌

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)