Breaking News

ధోనీ నిర్మాతగా ఫస్ట్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్

Published on Tue, 07/18/2023 - 20:27

మారుతున్న ట్రెండ్‌లో ప్రేమ‌కు అర్థం మారిపోయింది. అమ్మాయి-అబ్బాయి లివ్ ఇన్ రిలేష‌న్‌లో ఉండి, న‌చ్చితే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లికి ముందు ఇదేం ప్యాష‌న్ అని అనుకోవ‌చ్చు. కానీ అబ్బాయిని అమ్మాయి.. అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోవ‌టానికే ఇది కచ్చితమనే భావ‌న ఉండటంతో చాలామంది అటు వైపుగానే ఆలోచ‌న‌లు చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్)

అలానే పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడ‌లిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి త‌న ప్రేమికుడిని విచిత్ర‌మైన కోరిక కోరుతుంది. త‌న‌కు కాబోయే అత్త‌తో క‌లిసి కొన్ని రోజులు ట్రిప్‌ వెళ‌తాన‌ని అప్పుడు ఇద్ద‌రికీ ఒక‌రి గురించి ఒక‌రికీ తెలుస్తుంద‌ని చెబుతుంది. ఇది కాస్త వింతగానే ఉన్నా.. అతడు ఒప్పుకొంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే 'ఎల్‌జీఎం' చూడాల్సిందే. 

టీమిండియా స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన తీసిన ఫస్ట్ మూవీ ఇది. తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీస‍్తున్న ఈ చిత్రానికి ర‌మేష్ త‌మిళమ‌ణి ద‌ర్శ‌కత‍్వంతో పాటు సంగీతం అందించారు. త్వరలో ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

(ఇదీ చదవండి: నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!)

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)