Breaking News

లియో స్పెషల్‌ స్క్రీనింగ్‌.. వారికోసం 4,500 టికెట్లు!

Published on Mon, 10/23/2023 - 11:59

హీరో విజయ్‌, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో 7 స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై భారీ వసూళ్లు సాధిస్తోంది. కాగా చైన్నెలోని బిల్‌ రోత్‌ ఆస్పత్రి నిర్వాహకులు క్యాన్సర్‌ వ్యాధి బాధితుల్లో మానసిక వికాసాన్ని కలగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా విజయ్‌ నటించిన లియో చిత్రాన్ని వారికి చూపించే ప్రయత్నం చేశారు.

పీవీఆర్‌ సంస్థ సహకారంతో లియో చిత్రం ప్రదర్శింపబడుతున్న చైన్నెలోని థియేటర్‌లలో 4,500 టిక్కెట్లను కొనుగోలు చేసి ఆదివారం క్యాన్సర్‌ రోగులను చిత్రాన్ని చూపించారు. ఈ సందర్భంగా చైన్నెలోని బిల్‌ రోత్‌ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్‌ జగనాధన్‌ మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్‌ వ్యాధి ప్రాణాంతకం కాదన్నారు. తొలి దశలో వైద్యం అందిస్తే పూర్తిగా తగ్గించవచ్చన్నారు. ఈ వ్యాధిపై అవగాహన కలిగించడంలో భాగంలో క్యాన్సర్‌ రోగులను, వారి కుటుంబ సభ్యులకు లియో చిత్రాన్ని చూపించామని పేర్కొన్నారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు