Breaking News

సతీ లీలావతి వినోదం

Published on Tue, 02/04/2025 - 02:06

లావణ్యా త్రిపాఠి(Lavanya Tripathi) టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. మలయాళ నటుడు దేవ్‌ మోహన్  మరో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. తాతినేని సత్య దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్ సమర్పణలో ఎమ్‌. నాగమోహన్ బాబు, టి.రాజేష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది.

 ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్‌ తేజ్‌ కెమెరా స్విచ్చాన్  చేయగా, నిర్మాత హరీష్‌ పెద్ది క్లాప్‌ ఇచ్చారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్‌ టీఎల్‌వీ ప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. తాతినేని సత్య మాట్లాడుతూ– ‘‘మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్‌ డ్రామా ‘సతీ లీలావతి’. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో తెరకెక్కుతోంది. సోమవారం నుంచే రెగ్యులర్‌ చిత్రీకరణప్రారంభిస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ఈ స్క్రిప్ట్‌ వినగానే నేటి తరం ఆడియన్స్కు కనెక్ట్‌ అయ్యేలా ఈ సినిమా ఉంటుందనిపించింది’’ అన్నారు నిర్మాతలు ఎమ్‌. నాగమోహన్  బాబు, టి. రాజేష్‌.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)