Breaking News

నిహారికకు ఆడపడుచు కట్నం? లావణ్య ఏమందంటే?

Published on Sat, 01/27/2024 - 14:59

ప్రేమించుకున్న మాట వాస్తవమే.. ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రావడమూ నిజమే.. కానీ ఎన్నడూ అవును, మేమిద్దరం లవ్‌లో ఉన్నాం అని బయటకు చెప్పలేదు వరుణ్‌ తేజ్- లావణ్య త్రిపాఠి. అయినా సరే వీరి ప్రేమను ఇట్టే పసిగట్టేశారు అభిమానులు. మొత్తానికి కొంతకాలం పాటు ప్రేమపక్షుల్లా విహరించిన ఈ జంట గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఇకపోతే వరుణ్‌ 'ఆపరేషన్‌ వాలంటైన్‌' సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటు లావణ్య 'మిస్‌ పర్ఫెక్ట్‌' వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించనుంది.

ఆడపడుచు కట్నంగా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో లావణ్యకు ఆడపడుచు కట్నం గురించి ఓ ప్రశ్న ఎదురైంది. మీరు నిహారికతో ఎంతో సరదాగా ఉంటారు. మరి మీ పెళ్లి సమయంలో ఆమెకు ఆడపడుచు కట్నం ఏమైనా ఇచ్చారా? అని యాంకర్‌ అడిగాడు. దీనికి లావణ్య త్రిపాఠి స్పందిస్తూ.. అలా ఏమీ ఇవ్వలేదని తెలిపింది. నిహారికకు కట్నంగా డబ్బులేమీ ఇవ్వలేదని, అయితే తను కుటుంబసభ్యురాలు కాబట్టి తనకోసం ఏదైనా చేస్తానంది. మంచి కథతో వస్తే నిహారిక బ్యానర్‌లో నటించడానికి సిద్ధమని తెలిపింది. ఫ్యామిలీ కాబట్టి ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా యాక్ట్‌ చేస్తానని చెప్పుకొచ్చింది లావణ్య.

చదవండి: హనుమాన్‌కు పెరిగిన వసూళ్లు.. ఇప్పటిదాకా ఎంతొచ్చాయంటే?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)