Breaking News

కొంత గ్యాప్‌ తర్వాత...

Published on Sat, 06/08/2024 - 06:16

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మట్కా’. ‘పలాస’ ఫేమ్‌ కరుణకుమార్‌ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. రజనీ తాళ్లూరి ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. యావత్‌ భారతదేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా డిఫరెంట్‌ టైమ్‌లైన్స్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ నాలుగు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారు.

కాగా కొంత గ్యాప్‌ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ ఆరంభం కానుంది. తాజా షెడ్యూల్‌ చిత్రీకరణను ఈ నెల 19న హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని ఓ స్టూడియోలో ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం సెట్‌ వర్క్‌ జరుగుతోంది. కొత్తగా ప్రారంభం కానున్న షూటింగ్‌ షెడ్యూల్‌లో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్టును కూడా చిత్రీకరిస్తారట మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)