Breaking News

మోనాలిసా.. ఆంటీలతో పోలిక.. ఎంత అన్యాయమన్న విశ్వక్‌సేన్‌

Published on Sat, 01/25/2025 - 15:03

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ లైలా. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమాలో విశ్వక్‌.. లైలా అనే లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్‌లో అమ్మాయిలకే అసూయ పెట్టేంత అందంగా ముస్తాబయ్యాడు.

సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో విశ్వక్‌కు చేదు అనుభవం
శుక్రవారం (జనవరి 24న) ఈ సినిమా నుంచి ఇచ్చుకుందాం బేబీ.. అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఓ వ్యక్తి విశ్వక్‌ను పిచ్చి ప్రశ్న అడిగాడు. లైలా గెటప్‌.. ఇండియా అంతటా ట్రెండ్‌ అవుతున్న మోసాలిసా అంత అందంగా ఉందని కొందరంటున్నారు. కేపీహెచ్‌బీ (కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు) ఆంటీలా ఉందని మరికొందరు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించాడు.

ఎంత అన్యాయంరా?
ఈ ప్రశ్న విని షాకైన విశ్వక్‌ కొద్ది క్షణాలపాటు నోరు విప్పి మాట్లాడలేకపోయాడు. తర్వాత తేరుకుని.. ఎంత అన్యాయంరా? ఆ పోలికేంటి? అంతర్జాతీయ అందగత్తెను తీసుకొచ్చి కూకట్‌పల్లిలో పెడ్తావా? అని సెటైర్‌ వేశాడు.  హద్దూఅదుపు లేకుండా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎలా అడుగుతారని పలువురూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సినిమా
లైలా సినిమా విషయానికి వస్తే.. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించగా సాహు గారపాటి నిర్మించారు. ఈ మూవీ వాలంటైన్స్‌ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

చదవండి: విశాల్‌ ఆరోగ్యంపై తప్పుడు వ్యాఖ్యలు.. యూట్యూబర్స్‌పై కేసు నమోదు

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)