Breaking News

మన సినిమా.. ఆస్కార్ రేసు నుంచి ఔట్

Published on Wed, 12/18/2024 - 07:43

ఆస్కార్ రేసు నుంచి మన సినిమా నిష్క్రమించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించే ఆస్కార్ అవార్డుల కోసం మన దేశం నుంచి 'లాపతా లేడీస్' అనే హిందీ మూవీని పంపించారు. కానీ ఇది ఇప్పుడు షార్ట్ లిస్ట్ కాలేదు. అయితే భారతీయ నేపథ్య కథతో తీసిన 'సంతోష్' అనే సినిమా షార్ట్ లిస్ట్ అయింది. కాకపోతే దీన్ని యూకేకి చెందిన వ్యక్తులు నిర్మించారు.

(ఇదీ చదవండి: సంధ్య థియేటర్‌కి పోలీసులు షోకాజ్ నోటీసు)

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన సినిమా 'లాపతా లేడీస్'. కొత్తగా పెళ్లయిన ఇద్దరు పెళ్లి కూతుళ్లు.. పొరపాటున ఒకరి భర్త బదులు మరొకరి దగ్గరకు వెళ్తే ఏం జరిగింది? అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీశారు. చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పారు. దీంతో ఆస్కార్ రేసులో నిలబెట్టారు. కానీ ఇప్పుడు షార్ట్ లిస్ట్ కాలేకపోయింది.

లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మన దేశం నుంచి 'అనూజ' షార్ట్ లిస్ట్ అయింది. బట్టల తయారు చేసే పరిశ్రమల్లో పిల్లలతో ఎలాంటి గొడ్డు చాకిరీ చేయిస్తున్నారనే స్టోరీ దీన్ని తెరకెక్కించారు. మరి ఇదేమైనా అవార్డ్ గెలుచుకుంటేదేమో అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ)

ఇకపోతే ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయిన సినిమాల విషయానికొస్తే 'టచ్', 'నీక్యాప్', 'వెర్మిగ్లో', 'అర్మాండ్', 'ఫ్రమ్ గ్రౌండ్ జీరో', 'దహోమే', 'హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్' తదితరులు పోటీ పడుతున్నాయి.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)