Breaking News

IIFA Awards 2025: 'లాపతా లేడీస్‌' చిత్రానికి 10 అవార్డ్స్‌

Published on Mon, 03/10/2025 - 13:25

'ఐఫా' అవార్డ్స్‌ 2025 జైపూర్‌లో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్‌ అవార్డుల ప్రదానం చేయగా.. రెండో రోజు చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. అయితే, ఈ బాలీవుడ్‌ చిత్రం 'లాపతా లేడీస్' ఉత్తమ చిత్రంతో పాటు ఏకంగా పది విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఐఫా సిల్వర్‌ జూబ్లీ వేడుకల కోసం బాలీవుడ్‌ స్టార్స్‌ చాలామంది హాజరయ్యారు. ఈ వేడుకల్లో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్‌, శ్రేయా ఘోషల్‌,  కరణ్‌ జోహార్, బాబీ డియోల్‌  ఐఫా వేదికపై సందడి చేశారు.


అవార్డ్స్‌ జాబితా

ఉత్తమ చిత్రం: లాపతా లేడీస్‌
ఉత్తమ నటుడు: కార్తిక్‌ ఆర్యన్‌ (భూల్‌ భూలయ్యా 3)
ఉత్తమ నటి: నితాన్షి గోయల్‌ (లాపతా లేడీస్‌)
ఉత్తమ దర్శకులు: కిరణ్‌ రావు (లాపతా లేడీస్‌)
ఉత్తమ సహాయనటుడు: రవి కిషన్‌ (లాపతా లేడీస్‌)
ఉత్తమ సహాయనటి: జాకీ బోడివాలా (షైతాన్‌)

ఉత్తమ నటుడు (తొలి పరిచయం): లక్ష్య లాల్వాని ( కిల్‌)
ఉత్తమ నటి (తొలి పరిచయం): ప్రతిభా (లాపతా లేడీస్‌)
ఉత్తమ విలన్‌: రాఘవ్‌ జాయల్‌ (కిల్‌)
ఉత్తమ సంగీత డైరెక్టర్‌: రామ్‌ సంపత్‌(లాపతా లేడీస్‌)
ఉత్తమ సింగర్‌ -మేల్‌: జుబిన్‌ నౌటియల్‌ (ఆర్టికల్‌ 370)
ఉత్తమ సింగర్‌ - ఫిమేల్‌: శ్రేయా ఘోషల్‌ (భూల్‌ భూలయ్య 3)

ఉత్తమ కథ (ఒరిజినల్‌): బిప్లాబ్‌ గోస్వామి (లాపతా లేడీస్‌)
ఉత్తమ ఎడిటింగ్‌: జాబిన్‌ మార్చంట్‌ (లాపతా లేడీస్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : స్నేహా దేశాయ్‌ (లాపతా లేడీస్‌)
ఉత్తమ సాహిత్యం: ప్రశాంత్‌ పాండే (లాపతా లేడీస్‌)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)