Breaking News

నా బెడ్‌ రూమ్‌లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్‌ ఉంటాయి: ఖుష్బూ

Published on Wed, 04/19/2023 - 10:24

ఖుష్బూ.. దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన గొప్ప నటి. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు అభిమానులు ఏకంగా గుడినే నిర్మించారంటే ఖుష్బూకు ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకొవచ్చు. ఆమెతో కలిసి నటించేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపేవారట. ఖుష్బు కూడా దాదాపు అందరికి స్టార్లలతో కలిసి నటించింది. కానీ తన అభిమాన హీరోతో కలిసి నటించే అవకాశం ఇప్పటికీ రాలేదని తెగ ఫీలవుతుంది. ఇంతకీ ఖుష్బూ అభిమాన హీరో ఎవరో తెలుసా? బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఆయన అంటే ఆమెకు చచ్చేంత ఇష్టమట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడింది.

(చదవండి: ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’కు అరుదైన గౌరవం)

‘అమితాబ్‌ బచ్చన్‌గారికి నేను చాలా పెద్ద అభిమానిని. నా బెడ్‌ రూమ్‌లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్‌ ఉంటాయి. ఆయనతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. కానీ జోడీగా చేయలేదనే బాధ ఉంది. ‘చీనీ కమ్‌’ చిత్రంలో అమితాబ్‌గారితో టబు నటించింది. ఆ చాన్స్‌ నాకు రాలేదని బాధపడ్డాను’అని ఖుష్బూ చెప్పుకొచ్చింది.ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బు..ఇప్పుడు సహయనటిగా మెప్పిస్తుంది. తాజగా ఆమె  గోపిచంద్‌ హీరోగా నటించిన ‘రామబాణం’లో కీలక పాత్ర పోషించింది. మే 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)