Breaking News

కృతి సనన్‌కి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట

Published on Thu, 11/05/2026 - 16:06

స్టార్‌ నటి కృతి సనన్‌కు ఢిల్లీ హైకోర్టులో కీలక ఊరట లభించింది. ఆమె పేరు, ఫొటోలు, గొంతు, వ్యక్తిగత గుర్తింపును అనుమతి లేకుండా ఉపయోగించరాదని ఆదేశించింది. అలా రూపొందిస్తున్న ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు, అభ్యంతరకర చిత్రాలు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలపై న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.  ఇలాంటి కంటెంట్‌ను తొలగించాలని సంబంధిత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది.

కృతి సనన్ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పురుషీంద్ర కుమార్ కౌరవ్ అక్టోబర్ 29 న ఈ ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 4 న ఈ తీర్పు వివరాలు వెలుగులోకి వచ్చాయి.  కొందరు వ్యక్తులు, సంస్థలు తన గుర్తింపును వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని గతంలో కృతి సనన్‌ కోర్టును ఆశ్రయించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి జైలర్‌2.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదే.. అధికారిక ప్రకటన)

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)