Breaking News

కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన 'బేబమ్మ'

Published on Tue, 05/16/2023 - 15:19

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కన్నడ బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే ఓవర్‌నైట్‌ స్టార్‌ డమ్‌ అందుకున్న ఈ బ్యూటీ బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అక్కినేని నాగచైతన్యతో కలసి నటించిన 'కస్టడీ' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్‌ చేసింది కృతిశెట్టి.

హీరోల్లో రామ్‌చరణ్‌, శివకార్తికేయన్‌ తన ఫేవరెట్‌ అని, ఆలియాభట్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ఇక పర్సనల్‌ లైఫ్‌ గురించి కూడా మాట్లాడుతూ కాబోయేవాడు ఎలా ఉండాలో కూడా చెప్పేసింది. తన కాబోయే భర్తకు పెద్దగా ఆస్తి ఉండక్కర్లేదట ..అందంగా కూడా ఎక్కువగా ఉండక్కర్లేదట.

మంచి మనసున్నవాడై ఉండాలట. మొహమాటం లేకుండా నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తపరచాలట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో చాలా సింపుల్‌గా ఉండాలట. అంతేకాకుండా కాస్త బొద్దుగా కూడా ఉంటే ఇంకా ఇష్టమని తనకు నచ్చిన క్వాలిటీస్‌ గురించి చెప్పుకొచ్చింది కృతిశెట్టి. 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)