జగన్, అవినాష్ రెడ్డిలపై షర్మిల కామెంట్స్ ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి
Breaking News
ముగిసిన చర్చలు.. ట్రంప్ సంచలన ప్రకటన
ముగిసిన చర్చలు.. ఇరాన్-అమెరికా కీలక వ్యాఖ్యలు
Telangana: నేడు ఇంటర్ ఫలితాలు
అమరావతి x మావిగన్
రూ. 158 కోట్ల అప్పు : జో బైడెన్ కొడుకు అమెరికా విడిచి పారిపోయాడా?
అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు
రక్తపు మడుగులో: ఏపీ టెకీ రిషి కేష్ హత్య కలకలం
ఇరాన్‌తో శాంతి చర్చల వేళ అమెరికాకు ఎదురు దెబ్బ?
నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్
వహ్ చైనా.. వాట్ ఏ డబుల్ గేమ్!
మెగా శనివారం.. ఒకేరోజు బరిలో మోదీ, మమత, షా..
వాట్సాప్‌లోనే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
ఇరాన్ విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు..
అమీన్పూర్లో ఆగిన హైడ్రా కూల్చివేతలు
కొండల్లో కేరళ బాలిక మిస్సింగ్.. నాలుగు రోజుల తర్వాత..
బిగ్ ప్లాన్: 2,000 మందితో.. హైడ్రా కూల్చివేతలు
మథుర విషాదం: చలించిపోయిన హేమమాలిని
పాక్‌లో చర్చలు షురూ.. ఎంతకాలం కొనసాగుతాయి?
కొరియన్ కనకరాజు ఫస్ట్ సాంగ్
Published on Sat, 04/11/2026 - 19:01
టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కొరియన్ కనకరాజు’. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై వరుణ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తాజాగా విడుదలైన పాటను కాసర్ల శ్యామ్ రచించగా సిధ్ శ్రీరామ్ ఆలపించారు. సంగీతం తమన్ అందించారు.
#
Tags : 1