Breaking News

హీరో విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?

Published on Thu, 07/13/2023 - 10:56

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు మరో షాక్ తగిలింది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అధికారులు బుధవారం రూ.500 జరిమానా విధించారు. ఇప్పటికే ఖరీదైన కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకుని లోకల్‌ టాక్స్‌ చెల్లించకపోవడంతో కేసులను ఎదుర్కొన్నారు.  గత ఏడాది నవంబరులో తన కారు అద్దాలకు నలుపు రంగు కవరును అంటించిన కారణంగా రూ.500 జరిమానా కూడా చెల్లించారు. అయితే విజయ్‌కు మరోసారి ఫైన్ విధించారన్న వార్తల్లో నిజం లేదని దళపతి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

అయితే ఈ వార్తలపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విజయ్ కారు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించలేదని ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలవుతోంది.   ఆవీడియో చూస్తే విజయ్‌కు ఫైన్ విధించారన్న వార్త అవాస్తమని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్‌ ఆ వీడియోను షేర్‌ చేస్తూ అలాంటి వార్తలు రాసిన వారిపై మండిపడుతున్నారు.

 ఆ వీడియోలో ఏముందంటే..

హీరో విజయ్‌ తన కారులో రోడ్డుపై వెళ్తు ఉండగా.. ఓ చోట సిగ్నల్‌ పడటంతో కారు ఆగిపోయింది. అది కూడా జీబ్రా క్రాసింగ్‌ అవతలే కారు నిలిచింది. గ్రీన్‌సిగ్నల్ పడిన తర్వాతే విజయ్‌ కారు ముందుకు కదిలింది. ఈ దృశ్యాలను విజయ్‌ ఫ్యాన్స్‌తో పాటు కొంతమంది మీడియా సభ్యులు కూడా వీడియో తీశారు.  ఆ వీడియోలో విజయ్‌ ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, విజయ్‌ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌తో కలిసి ‘లియో’ సినిమా చేస్తున్నాడు.  కాగా విజయ్‌ రాజకీయ ప్రవేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ.. ఆయనకు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది.

(ఇది చదవండి: సీనియర్‌ నిర్మాత కన్నుమూత)

(ఇది చదవండి: అర్ధరాత్రి తమిళుల ఊచకోత.. అసలేంటి 'వైట్‌ వ్యాన్‌ స్టోరీ'!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)