Breaking News

అజిత్ భాయ్.. ఏంటా స్పీడ్.. ఇదేమైనా రేసింగ్ అనుకున్నావా?

Published on Sun, 08/24/2025 - 09:09

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్కుమార్ ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఏడాది ప్రారంభంలో విడుదలైన విదాముయార్చి బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. తర్వాత వచ్చిన గుడ్బ్యాడ్అగ్లీ మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. మూవీలో అజిత్ సరసన త్రిష హీరోయిన్గా నటించింది.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే అజిత్ కుమార్కు కార్రేసింగ్అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. విదేశాల్లో ఎక్కడ రేసింగ్ జరిగినా తన టీమ్తో సహా వాలిపోతుంటారు. ఏడాదిలో ఇప్పటికే పలు కార్ రేసింగుల్లో టైటిల్స్ సాధించారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఏకంగా కారుతో రియల్ స్టంట్స్కూడా చేశారు. డూప్ లేకుండానే చాలాసార్లు కారుతో స్టంట్స్చేశారు.

తాజాగా అజిత్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కారును ఏకంగా 232 కిలోమీటర్ల స్పీడ్తో నడుపుతూ కనిపించారు. ఎవరికైనా వంద స్పీడ్కే గుండెల్లో గుబులు మొదలవుతుంది. అలాంటి ఏకంగా 232 కిలోమీటర్లు స్పీడ్తో దూసుకెళ్లడమంటే మామూలు విషయం కాదు. కార్ రేసింగ్ల్లో దూసుకెళ్లే అజిత్కు స్పీడ్ఒక లెక్కేనా అని అందరికీ అనిపించి ఉండొచ్చు. కానీ అంతవేగంతో వెళ్లాలంటే కాస్తా గుండె ధైర్యం కూడా ఉండాలి. అయితే వీడియో ఇప్పటిదా.. పాతదా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇది చూసిన తలా ఫ్యాన్స్మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)