సినిమా దారుణంగా ఫ్లాప్‌.. ఆ బాధ్యత నాదే: దర్శకురాలు

Published on Wed, 07/24/2024 - 07:41

లాపతా లేడీస్‌.. ఓటీటీలో హిట్‌ బొమ్మ. కానీ బాక్సాఫీస్‌ దగ్గరే ఫ్లాప్‌గా నిలిచింది. మార్చిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.27.66 కోట్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి దర్శకురాలు కిరణ్‌ రావు స్పందించింది. 'ఒక రకంగా చెప్పాలంటే ధోబి ఘాట్‌, లాపతా లేడీస్‌.. ఈ రెండూ బాక్సాఫీస్‌ వద్ద మెరుగైన ఫలితాల్ని రాబట్టలేకపోయాయి. 

బిజినెస్‌ జరగలేదు
పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ధోబి ఘాట్‌ మూవీకి ఆ కాలంలో ఓ మోస్తరు బిజినెస్‌ జరిగింది. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన లాపతా లేడీస్‌ ఆ మూవీ కంటే వెనకబడిపోయింది. అంటే ఒకరకంగా ఫ్లాప్‌ అయినట్లేగా! కలెక్షన్ల పరంగా చూసినా సక్సెస్‌ కాలేకపోయింది. వందల కోట్లు కాదు కదా కనీసం రూ.30 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఫలితాలు ఇలా రావడానికి పూర్తి బాధ్యత నాదే!' అని చెప్పుకొచ్చింది.

ఆ ఓటీటీలో..
కాగా లాపతా లేడీస్‌ విషయానికి వస్తే.. నితన్షి గోయల్‌, ప్రతిభ రంత, స్పర్ష్‌ శ్రీవాత్సవ, రవి కిషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య, దర్శకనిర్మాత కిరణ్‌రావు డైరెక్ట్‌ చేసింది. కిరణ్‌ రావు, ఆమిర్‌ ఖాన్‌, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

చదవండి: అశ్విన్‌ కెరీర్‌లో శివం భజే నిలిచిపోతుంది: విశ్వక్‌ సేన్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)