Breaking News

పోటీలోనూ వసూళ్లు బాగున్నాయి

Published on Sun, 10/19/2025 - 10:47

‘‘ఈ పండక్కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వాలని, చిన్న మెసేజ్‌ ఇవ్వాలని, ఒక వైబ్‌ క్రియేట్‌ అవ్వాలని మేం చేసిన ప్రయత్నం ‘కె–ర్యాంప్‌’ సినిమా. ప్రేక్షకుల నుంచి ΄పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభిస్తోంది. ఇప్పుడున్న పోటీలో ఇంతమంచి కలెక్షన్స్‌ రావడం మామూలు విషయం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమాకు వెళ్తున్నారు. షో బై షో కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. స్క్రీన్స్‌ యాడ్‌ అవుతున్నాయి. 

ఈ దీపావళికి ‘కె–ర్యాంప్‌’తో నాకు మంచి సక్సెస్‌ అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అని కిరణ్‌ అబ్బవరం అన్నారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా, యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘కె–ర్యాంప్‌’. జైన్స్‌ నాని దర్శకత్వంలో రాజేశ్‌ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలైంది. 

శనివారం సాయంత్రం యూనిట్‌ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో రాజేశ్‌ దండ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి సినిమాల్లో లాజిక్స్‌ వెతక్కూడదు. అయితే కొందరు మా సినిమా పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. దీపావళికి రిలీజైన సినిమాల్లో ఏ సినిమా కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో చూసి, నిజాలు తెలుసుకోవాలి’’ అని చెప్పారు. ‘‘కె–ర్యాంప్‌’ను హీరో కిరణ్‌గారు భుజాన వేసుకుని మోశారు కాబట్టి మంచి రిజల్ట్‌ వచ్చింది. ప్రేక్షకుల స్పందన బాగుంది’’ అన్నారు జైన్స్‌ నాని. ‘కె–ర్యాంప్‌’ విజయం పట్ల వీకే నరేశ్, యుక్తీ తరేజా సంతోషం వ్యక్తం చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)