మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
శ్రీ కల్యాణ్, శశి జంటగా 'మెగా పవర్' సినిమా ప్రారంభం
Published on Wed, 03/22/2023 - 19:58
శ్రీ కల్యాణ్, శశి జంటగా నటిస్తున్న చిత్రం ‘మెగా పవర్’.గేదెల రవిచంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ప్రారంభమైంది. కిరణ్ అబ్బవరం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పృథ్వీరాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సినిమా టైటిల్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ.. మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా అని, యాక్షన్ సీన్స్ కోసం హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు.
త్వరలో ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తామన్నారు. పృథ్వీ, రఘుబాబు, మురళీశర్మ, రచ్చ రవి, రియాజ్, రెహమాన్, శ్రీకాంత్ అయ్యంగర్, సురేష్, సంగీత ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
#
Tags : 1