Breaking News

'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

Published on Fri, 11/01/2024 - 11:05

కిరణ్ అబ్బవరం హిట్ కొట్టేశాడు. చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నట్లుగానే 'క' సినిమాతో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. మరో మూడు చిత్రాలు కూడా ఇదే రోజున బిగ్ స్క్రీన్‌పై విడుదలయ్యాయి. కానీ తొలిరోజే 'క' మంచి నంబర్స్ నమోదు చేసింది. ఈ మేరకు తొలిరోజు కలెక్షన్‌కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)

'క' సినిమాకు తొలిరోజు రూ.6.18 కోట్లు గ్రాస్ వచ్చింది. కిరణ్ అబ్బవరం గత మూవీస్‌తో పోలిస్తే దీనికి వస్తున్న స్పందనే కాదు వసూళ్లు కూడా చాలా ఎక్కువని చెప్పొచ్చు. తొలిరోజే రూ6 కోట్లకు పైన వచ్చాయంటే వీకెండ్ ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల బాట పట్టడం గ్యారంటీ.

మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన 'క' సినిమాలో కిరణ్ అబ్బవరం, నయన్ సారి, తన్వి రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. స్టోరీ కాస్త పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉండటం, క్లైమాక్స్ 20 నిమిషాలు ఎవరూ ఊహించని రీతిలో సాగడం ఈ మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంతకీ మీరు 'క' చూశారా? ఒకవేళ చూడకపోతే ఈ రివ్యూ చదవేయండి.

(ఇదీ చదవండి: KA Movie Review: ‘క’ మూవీ రివ్యూ)

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)