Breaking News

అమ్మకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నా: కింగ్‌డమ్‌ విలన్ వెంకటేశ్

Published on Thu, 08/07/2025 - 16:20

విజయ్ దేవరకొండ కింగ్డమ్మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్లో ఫేమస్ అయిన మలయాళ నటుడు వెంకటేశ్. యాక్షన్థ్రిల్లర్విలన్గా సినీ ప్రేక్షకులను మెప్పించారు. సినిమా రిలీజ్కు ముందే ఈవెంట్లో తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం టాలీవుడ్వెంకీ పేరు మార్మోగిపోతోంది. నేపథ్యంలోనే వెంకటేశ్వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో తన డ్రీమ్ గురించి పంచుకున్నారు వెంకీ.

కొత్త ల్లు అనేది తన కల అని నటుడు వెంకటేశ్ అన్నారు. అమ్మా, నాన్నల కోసం కొత్తింటిని కట్టించాలన్నదే తన చిరకాల స్వప్నమని తెలిపారు. వచ్చేనెలలోనే తన కల నెరవేరనుందని వెంకటేశ్ వెల్లడించారు. కింగ్డమ్మూవీకి వచ్చిన రెస్పాన్స్ తనకు సినిమాకు రాలేదన్నారు. ఇంత పెద్దఎత్తున తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇదేనని వెంకీ ఆనందం వ్యక్తం చేశారు.

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ కింగ్డమ్. జూలై 31 థియేటర్లలో విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రస్తుతం చిత్రం వంద కోట్లకు చేరువలో ఉంది. మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)