Breaking News

కిచ్చా సుదీప్‌ యాక్షన్‌ మూవీ.. టీజర్‌ వచ్చేసింది!

Published on Fri, 11/07/2025 - 19:46

కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ నటిస్తోన్న తాజా చిత్రం మార్క్. ఈ యాక్షన్‌ ఓరియంటెడ్‌ మూవీకి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ వచ్చేసింది.

ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మార్క్‌ ఇంట్రో పేరుతో పవర్‌ఫుల్ యాక్షన్‌ టీజర్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కిచ్చా సుదీప్ యాక్షన్, ఫైట్స్ అభిమానలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీతో సుదీప్ సరికొత్త మార్క్ క్రియేట్‌ చేస్తాడని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. కాగా.. ఈ సినిమాను క్రిస్‌మస్‌ కానుకగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)