Breaking News

బిగ్‌బాస్ వేదికపై మ్యారేజ్‌ డే.. స్టార్‌ హీరో భార్య ఎమోషనల్!

Published on Mon, 10/20/2025 - 21:20

శాండల్‌వుడ్ హీరో కిచ్చా సుదీప్‌ ప్రస్తుతం బిగ్‌బాస్ (Bigg Boss) రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కన్నడలో ఈ ఏడాది సీజన్-12 నడుస్తోంది. ఈ రియాలిటీ షోపై ఇటీవల వివాదం మొదలైంది. రెండు రోజుల పాటు మూసేసిన ఈ షోను మళ్లీ ప్రారంభించారు అయితే ఈ ఏడాది రియాలిటీ షో కిచ్చా సుదీప్‌కు మరింత స్పెషల్‌గా నిలిచింది. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో సుదీప్ తన పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. 

తన భార్య ప్రియతో 24 ఏళ్ల తమ వివాహ జీవితాన్ని గ్రాండ్‌గా జరుపుకున్నారు. బిగ్ బాస్ వేదికపై కిచ్చా సుదీప్ సతీమణి ప్రియా ఎమోషనలయ్యారు. సుదీప్ హోస్ట్‌గా తిరిగి రావాలనే నిర్ణయం వెనక ప్రియా ప్రోత్సాహం ఉందని సుదీప్ తండ్రి వెల్లడించారు. ఈ మాటలకు ప్రియ భావోద్వేగానికి గురైంది. దాదాపు దశాబ్దం తర్వాత ప్రియ మొదటిసారిగా సుదీప్‌తో కలిసి వేదికపై కనిపించింది. ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్, నాగార్జున, శ్రీమురళి, ధనంజయ, రమేష్ అరవింద్  లాంటి శాండల్‌వుడ్‌ ప్రముఖులు ఈ జంటకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 
 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)