'చావు అంచుల దాకా వెళ్లా'.. బిచ్చగాడు హీరోయిన్‌ కామెంట్స్‌

Published on Sun, 05/21/2023 - 12:42

కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సినిమా బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్‌ సక్సెస్‌ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు బిచ్చగాడు-2 రూపొందిన సంగతి తెలిసిందే. విజయ్‌ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో కొనసాగుతుంది. తొలిరోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే సినిమా షూటింగ్‌ సమయంలో విజయ్‌ ఆంటోని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హీరోయిన్‌ కావ్య థాపర్ తనను రక్షించిందని విజయ్‌ ఆంటోనీ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై కావ్య థాపర్‌ స్పందించింది. ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆమె ఆనాడు ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్‌ను గుర్తుచేసుకుంటూ.. మలేషియాలో యాక్షన్‌ సీన్‌ చేస్తుంటే అనుకోకుండా పెద్ద ప్రమాదం జరిగింది. చదవండి: అందులో నిజం లేదు, ఆ రూమర్స్‌ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా 

బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ ఆంటోనీ సముద్రంలో పడిపోయారు. ఆయన్ని రక్షించాలని నేను కూడా సముద్రంలో దూకాను. ఈత కొడుతూ వెళ్లి ఆయన్ను పట్టుకున్నాను. ఆ సమయంలో చావు అంచుల దాకా వెళ్లినట్లు అనిపించింది. వెంటనే యూనిట్‌ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించారు అంటూ చెప్పుకొచ్చింది కావ్య థాపర్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)