Breaking News

డ్యాన్స్‌ రాదన్నారు, సక్సెస్‌ కాలేవని ముఖం మీదే..

Published on Thu, 03/21/2024 - 12:00

అత్యంత సుకుమారంగా కనిపించే అందగత్తె హీరోయిన్‌ కత్రినా కైఫ్‌. ఈ బ్యూటీ బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. దక్షిణాది ప్రేక్షకులకూ ఈమె సుపరిచితమే. ఇటీవల మేరీ క్రిస్మస్‌ అనే చిత్రం ద్వారా ఈమె కోలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ మూవీ అంతగా వర్కవుట్‌ కాలేదు. ఇకపోతే కత్రినాకైఫ్‌ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

కెరీర్‌ ప్రారంభంలో తన డాన్స్‌ గురించి తీవ్రంగా విమర్శించారంది. అసలు తాను నటిగా నిలదొక్కుకునే అవకాశమే లేదని పలువురు ముఖం మీదే చెప్పారని గుర్తు చేసుకుంది. ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఈ అమ్మాయికి డ్యాన్స్‌ రాదని నృత్యదర్శకుడు చెప్పడంతో ఎంతో బాధపడ్డానని పేర్కొంది. అయితే ఆయన విమర్శలను తాను పెద్దగా పట్టించుకోలేదని, అలా చాలా మంది తన ఎదురుగానే నువ్వు సక్సెస్‌ కావు అని విమర్శలు చేశారని చెప్పుకొచ్చింది.

అయితే వాటన్నింటినీ తాను సవాలుగా తీసుకుని తనేంటో నిరూపించానంది. తనను తక్కువగా చేసి మాట్లాడిన వారందరితోనూ సినిమాలు చేశానంది. వారి విమర్శలను పట్టించుకుని ఉంటే తానీ స్థాయికి చేరుకునేదాన్నే కాదని నటి కత్రినా కైఫ్‌ పేర్కొంది.

చదవండి: ట్వీటు రాజా? పోటీ లేదా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)