Breaking News

కొత్త ఫ్లాట్‌ కొన్న నటుడు, దాని వెల ఎన్ని కోట్లో తెలుసా?

Published on Fri, 05/13/2022 - 15:57

బుల్లితెర నటుడు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కరణ్‌ కుంద్రా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రియురాలు తేజస్వినితో త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అతడు ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు భోగట్టా! ముంబైలోని బాంద్రాలో ఓ లగ్జరీ ఫ్లాటును సొంతం చేసుకున్నట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫ్లాటులో నుంచి చూస్తే సముద్ర తీరం కనిపిస్తుందట.

కుంద్రా కొత్తింట్లో ఓ లిఫ్టుతో పాటు స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని సౌకర్యాలున్న కొత్తింటి కోసం అతడు దాదాపు రూ.20 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరణ్‌ కుంద్రా బేచారి మ్యూజిక్‌ వీడియోలో నటిస్తుండగా మరోపక్క డ్యాన్స్‌ దీవాని జూనియన్స్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్నాడు. అలాగే ఇలియానా, రణ్‌దీప్‌ హుడాలతో కలిసి ఓ సినిమా కూడా చేస్తున్నాడు.

చదవండి: పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన వర్మ, ఏమన్నాడంటే..

Videos

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)