Breaking News

సెలబ్రిటీలను అన్‌ఫాలో చేసిన కరణ్‌.. కారణమేంటో తెలుసా?

Published on Sat, 05/30/2026 - 11:51

బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ చేసిన ఓ అనూహ్యమైన పని ఒకటి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షారూఖ్‌ ఖాన్‌, ఆలియా భట్‌, కరీనా కపూర్‌, అనన్య పాండే.. ఇలా పలువురు తారలను అన్‌ఫాలో అయ్యారు. దీంతో సోషల్‌ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

టైం వేస్ట్‌
దీనిపై కరణ్‌ జోహార్‌ స్పందిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఈ కారణంగా నా విలువైన సమయం వృథా అవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకే అన్‌ఫాలో అయ్యాను. ఇది జాతీయస్థాయి వార్త కాదు, కేవలం డిజిటల్‌ డీటాక్స్‌ మాత్రమే.. మీ వ్యూస్‌, క్లిక్స్‌ కోసం మరేదైనా విషయాన్ని చూసుకోండి అని పేర్కొన్నారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.75 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉండగా ఆయన మాత్రం 49 మందినే ఫాలో అవుతున్నారు.

చదవండి: జూన్‌లో రిలీజయ్యే సినిమాల జాబితా

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)