Breaking News

'మా అమ్మకు లోదుస్తులు కూడా నేనే తెస్తా, దానికి సిగ్గెందుకు?'

Published on Thu, 08/03/2023 - 21:29

టాలీవుడ్‌లో బేబీ సినిమా ఆడుతోంటే బాలీవుడ్‌లో రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ చిత్రం ఆడుతోంది. జూలై 28న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్ల మేర కలెక్షన్స్‌ రాబట్టింది. సెంచరీ దాటేసి రికార్డులు సృష్టించాలన్న కసితో ఏదో ఒకరకంగా ప్రమోషన్స్‌ చేస్తూనే ఉంది చిత్రయూనిట్‌. తాజాగా ఈ సినిమా దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ ముంబైలో ప్రెస్‌మీట్‌ పెట్టాడు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. 

'నేను మా అమ్మకు లోదుస్తులు కొనిస్తాను. అదేమీ అంత సిగ్గుపడాల్సిన విషయం కాదు. కానీ నా స్నేహితులు మాత్రం తనకోసం షాపింగ్‌ చేస్తున్నప్పుడు తెగ భయపడిపోతారు. ఎవరికైనా అమ్మాయికి చెప్పి తనతో కొనిపించవచ్చుకదా అని సూచిస్తారు. మా అమ్మ నన్ను తీసుకురమ్మని చెప్పినప్పుడు నేను ఇంకొకరికి అజమాయిషీ చేయడమెందుకు? మా అమ్మకు ఇప్పుడు 81 ఏళ్లు. తనకు ఏది కావాలన్నా నేనే స్వయంగా వెళ్లి తీసుకొస్తాను. అది లోదుస్తులే కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ అందరూ దాన్ని అసౌకర్యంగా ఫీలవుతారు' అని చెప్పుకొచ్చాడు కరణ్‌ జోహార్‌.

రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ సినిమా విషయానికి వస్తే.. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో షబానా అజ్మీ, ధర్మేంద్ర, జయా బచ్చన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తారు. వయాకామ్‌18 స్టూడీయోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హిరు యాష్ జోహార్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. ప్రీతమ్‌ చక్రవర్తి సంగీతం అందించగా మనూశ్‌ నందన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు.

చదవండి: గతేడాది ప్రియుడితో పెళ్లి.. ఇంతలోనే నటికి అన్యాయం చేస్తూ..
బేబీ హీరోయిన్‌కు బంపరాఫర్‌

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)