Breaking News

అందుకే నా ట్విటర్‌ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు

Published on Thu, 01/05/2023 - 14:01

‘కాంతార’ నటుడు కిశోర్‌ కుమార్‌ ట్విటర్‌ ఖాతాను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన పోస్టుల కారణంగానే ట్విటర్‌ అతడి ఖాతాను సస్సెండ్‌ చేశారని కొందరు అంటుంటే, ట్విటర్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కారణమని మరికొందరు అభిప్రాయం పడుతున్నాయి. ఇలా తన ట్విటర్‌ ఖాతా సస్పెండ్‌ కావడంపై తీవ్ర చర్చ జరుగుతున్న క్రమంలో తాజాగా కిషోర్‌ కూమార్‌ స్పందించాడు. 

చదవండి: ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు నేను అనుకుంది చేయలేకపోయా: ప్రభాస్‌

తన ట్విటర్‌ అకౌంట్‌ను నిలిపివేయడానికి కారణమేంటో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు. ‘నా అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారు. అందువల్లే నా ట్విటర్‌ నా అకౌంట్‌ను తొలగించింది. అంతేకాని నేను పెట్టిన పోస్ట్‌ల వల్ల కాదు. నా ట్విటర్‌ సస్పెన్షన్‌పై ఇప్పటికైన అనవసరమైన వాదనలను ఆపండి. నా పోస్ట్‌ల వల్ల దానిని నిలిపివేయలేదు. డిసెంబర్‌20న నా అకౌంట్‌ హ్యాక్‌ అయింది. దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌ నాకు హామీ ఇచ్చింది’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ట్విటర్‌ తనతో జరిపిన సంప్రదింపులకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను కూడా ఈ సందర్భంగా ఆయన షేర్‌ చేశాడు. 

చదవండి: సోనూసూద్‌.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్‌ రైల్వే ఆగ్రహం

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)