Breaking News

కలనొదిలి కనుపాపే ఉంటుందా...

Published on Sat, 11/01/2025 - 00:24

‘అల్లరి’ నరేశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ‘పోలిమేర, పోలిమేర 2’ చిత్రాల ఫేమ్‌ డైరెక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందించడంతోపాటు షో రన్నర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ద్వారా నాని కాసరగడ్డ దర్శకునిగా పరిచయమవుతున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.

భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కన్నొదిలి... కలనొదిలి...’ అంటూ సాగే తొలి లిరికల్‌ వీడియో సాంగ్‌ని శుక్రవారం విడుదల చేశారు మేకర్స్‌. దేవ్‌ పవార్‌ సాహిత్యం అందించిన ఈపాటని హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌పాడారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ‘హే.. కన్నొదిలి... కలనొదిలి కనుపాపే ఉంటుందా.., నిన్నొదిలి... నే కదిలి కాసేపైనా ఉంటానా..., నువు పిలిచే పిలుపోదిలి ఎవరేమన్నా వింటానా.., నిను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా..., చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే.., గల్లా పట్టి తొయ్యకే... బెట్టు నువ్వు సెయ్యకే...’ అంటూ ఈపాట సాగుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)