Breaking News

ఎన్టీఆర్ అవార్డ్‌ అందుకున్న ప్రముఖ నటుడు, నిర్మాత మృతి

Published on Tue, 04/16/2024 - 12:53

కన్నడ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత అయిన ద్వారకీష్ (81) గుండెపోటు కారణంగా ఏప్రిల్‌ 16న మరణించారు. 1963లో నటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆయన సుమారు 150కి పైగా సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా 50కి పైగా చిత్రాలను నిర్మించారు.  పరమానందయ్య శిష్యుల కథ ,రామాయణంలో పిడకల వేట వంటి తెలుగు సినిమాలను నిర్మాతగా కన్నడలో రీమేక్‌ చేశారు. తమిళ్‌, తెలుగులో హిట్‌ అయిన బిచ్చగాడు సినిమాను కూడా కన్నడలో ఆయనే రీమేక్‌ చేశారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో కిషోర్ కుమార్‌ని కూడా కన్నడ చిత్ర సీమకు పరిచయం చేసింది ద్వారకీష్ కావడం విశేషం. నిర్మాతగా ఎంతో మంది కొత్తవాళ్లను సినిమాల్లోకి తీసుకొచ్చారు. నటులు, నటీమణులకే కాదు-కొత్త దర్శకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు కూడా అవకాశాలు ఇచ్చారు. అందరూ ఆయనను తమ "గాడ్ ఫాదర్"గా కన్నడ సీమలో భావిస్తారు.

కన్నడ సినిమాకు వరుసగా రెండు దశాబ్దాలుగా భారీ హిట్లు అందించిన నిర్మాతగా ఆయనకు గుర్తింపు ఉంది. కన్నడ సినిమా పరిశ్రమకు  అందించిన సేవలకు గాను ఎన్టీఆర్ అవార్డు ద్వారకీష్‌ను వరించింది. సీనియర్‌ ఎన్టీఆర్‌ పరమానందయ్య శిష్యుల కథ చిత్రం వల్ల వారిద్దిర మధ్య మంచి ఔనత్యం ఉండేది. ద్వారకీష్ గుండెపోటుతో మరణించడం వల్ల కన్నడ చిత్ర సీమలో విషాదం నెలకొంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)