స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కమల్‌తో విజయ్ సేతుపతి.. ఫోటో వైరల్
Published on Sat, 07/17/2021 - 08:35
కమల్‌హాసన్ ‘విక్రమ్’ షూట్ షురూ అయింది. కార్తీ హీరోగా ‘ఖైదీ’ (2019), విజయ్ హీరోగా ‘మాస్టర్’ (2021) చిత్రాలను డైరెక్ట్ చేసిన లోకేశ్ కనగరాజ్ ఈ ‘విక్రమ్’ చిత్రానికి దర్శకుడు. ఇందులో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ శుక్రవారం చెన్నైలో ప్రారంభమైంది. ప్రస్తుతం కమల్‌హాసన్, విజయ్ సేతుపతిలపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు లొకేశ్. ఈ షెడ్యూల్ తర్వాత ఓ ఫారిన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. అలాగే ‘విక్రమ్’ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్ టాక్. మరి...‘విక్రమ్’ సంక్రాంతి బరిలో నిలబడతాడా? వేచి చూడాల్సిందే.
#
Tags : 1