Breaking News

'ఇండియన్‌-2'పై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ శంకర్‌

Published on Mon, 04/03/2023 - 07:23

భారతీయుడికి టార్గెట్‌ ఫిక్స్‌ చేశారు దర్శకుడు శంకర్‌. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘ఇండియన్‌’కి(తెలుగులో భారతీయుడు) సీక్వెల్‌గా తీస్తున్న ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ తైవాన్‌లో జరుగుతోంది.

కమల్‌ హాసన్‌పై కీలకమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు శంకర్‌. ఇందులో ఓ ట్రైన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఉందని కోలీవుడ్‌ టాక్‌. అయితే ‘ఇండియన్‌ 2’ టాకీ పార్ట్‌ షూటింగ్‌ను జూన్‌కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట.  ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘టాకీ పార్టు పూర్తి కాగానే ఓ పాట చిత్రీకరిస్తాం.. దీంతో మేజర్‌ షూటింగ్‌ పూర్తవుతుంది. జూన్‌ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను స్టార్ట్‌ చేస్తాం’’ అన్నారు శంకర్‌. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్‌ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)