Breaking News

సెప్టెంబరులో స్టార్ట్‌?

Published on Tue, 07/16/2024 - 00:32

ప్రభాస్‌ ‘సలార్‌: సీజ్‌ఫైర్, కల్కి 2898 ఏడీ, కమల్‌హాసన్  ‘విక్రమ్‌’, రామ్‌చరణ్‌ ‘గేమ్‌చేంజర్‌’, యశ్‌ ‘కేజీఎఫ్‌’ వంటి భారీ సినిమాలకు యాక్షన్  కొరియోగ్రాఫర్స్‌గా చేసిన అన్బరివ్‌ (అన్బు, అరివు ద్వయం)దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ మూవీని ప్రకటించారు. 

అయితే ‘ఇండియన్  2’, ‘థగ్‌ లైఫ్‌’ సినిమాలతో కమల్‌ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ‘ఇండియన్  2’ విడుదలవడం, ‘థగ్‌ లైఫ్‌’ చిత్రీకరణ తుదిదశకు చేరుకోవడంతో అన్బరివ్‌ల సినిమాపై కమల్‌ దృష్టిసారించారని కోలీవుడ్‌ సమాచారం. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబరు నుంచి మొదలయ్యేలా కమల్‌ అండ్‌ కో సన్నాహాలు చేస్తున్నారట. కమల్‌హాసన్ , ఆర్‌.మహేంద్రన్  నిర్మించనున్న ఈ యాక్షన్  ప్యాక్డ్‌ మూవీని 2025లో విడుదల చేయాలనుకుంటున్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)