Breaking News

తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?

Published on Sun, 06/23/2024 - 07:51

డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా థియేటర్లలోకి రావడానికి మరో నాలుగు రోజులే ఉంది. ఈ క్రమంలోనే సినిమాపై హైప్ రోజురోజుకి మెల్లగా పెరుగుతోంది. మరోవైపు టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని అభిమానులు వెయిటింగ్. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి వచ్చేసింది. కాకపోతే ఆ రేట్స్ చూస్తుంటేనే మైండ్ బ్లాంక్ అవుతోంది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)

ఈనెల 27 నుంచి జూలై 4 వరకు అంటే 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించారు. అలానే 27న ఉదయం 5:30 గంటలకు బెన్‌ఫిట్ షో వేసుకోవడానికి అనుమతిచ్చారు. ఐదురోజుల పాటు రోజుకి ఐదు షోలు వేసుకునేలా ఉత్వర్తులు జారీ చేశారు. అలానే ఒక్కో టికెట్‌పై గరిష్టంగా రూ.200 పెంచుకోవచ్చని పేర్కొన్నారు.

సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిబట్టి చూస్తే బెన్‌ఫిట్ షో కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.377, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.495 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.413 రూపాయలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్, త్రీడీ గ్లాస్ ఛార్జీలు అదనం. దీనిబట్టి చూస్తే ఒక్కో టికెట్ ధర రూ.500కి మించే ఉంటుంది!

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)