Breaking News

ప్రకృతి గొప్పదనం చెప్పే కలివి వనం

Published on Fri, 11/21/2025 - 01:25

రఘుబాబు, నాగదుర్గ, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్‌ శ్రీచరణ్, అశోక్‌ నటించిన చిత్రం ‘కలివి వనం’. రాజ్‌ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాజ్‌ నరేంద్ర మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే వినోదమే కాదు... విజ్ఞానం అని తెలియపరుస్తూ ఒక విలేజ్‌ డ్రామా ఎంటర్‌టైన్మెంట్‌తోపాటు సమాజానికి మంచి సందేశాన్ని ‘కలివి వనం’ ద్వారా ఇస్తున్నాం.

సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకులకు మనం కూడా ఒక మొక్కను నాటాలనే ఆలోచన వస్తుంది’’ అని తెలిపారు. రఘుబాబు మాట్లాడుతూ–‘‘చెట్ల ప్రాధాన్యత, ప్రకృతి నేపథ్యంలో తీసిన ‘కలివి వనం’కి ప్రేక్షకులు పెద్ద విజయం అందించాలి’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో వస్తున్న ఈ సినిమా చిన్నది కాదు... చాలా పెద్ద సినిమా’’ అని చెప్పారు నాగదుర్గ.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)