Breaking News

ఆ పాట టైంలో విమర్శలు.. డైమండ్‌ గిఫ్టిచ్చిన జ్యోతిక

Published on Wed, 07/03/2024 - 15:15

చంద్రముఖి సినిమాలో వారాయ్‌.. సాంగ్‌ ఎంతో ఫేమస్‌. ఇందులో జ్యోతిక డ్యాన్స్‌, ఎక్స్‌ప్రెషన్‌ను మాటల్లో వర్ణించలేం. ఈ ఒక్క పాట సినిమాను మరో మెట్టు ఎక్కించింది. తాజాగా ఈ సాంగ్‌ గురించి కొరియోగ్రాఫర్‌ కళా మాస్టర్‌ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రారా(వారాయ్‌.. నానుడి తేడి) పాట షూటింగ్‌ సమయంలో నన్ను ఎంతగానో విమర్శించారు. నిజానికి జ్యోతికకు క్లాసికల్‌ డ్యాన్స్‌ రాదు. దీనివల్ల ఆమెకు డ్యాన్స్‌ నేర్పించడానికి కొంత సమయం పట్టింది. 

రెండు రోజుల్లో పూర్తి
తర్వాత రెండు రోజుల్లో సాంగ్‌ పూర్తి చేశాం. రిజల్ట్‌ మాత్రం అద్భుతంగా వచ్చింది. ఆ పాట ఎడిటింగ్‌ అయిపోయే సమయానికి జ్యోతిక స్టూడియోలోనే ఓ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చింది. నాట్యమే తెలియనివారు నా శిక్షణ వల్ల అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తుంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? చంద్రముఖి మలయాళ వర్షన్‌ చూడకుండానే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాను. ప్రత్యేకంగా ఈ పాటను మాత్రమే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.

కొరియోగ్రాఫర్‌ ఎలా అయ్యానంటే?
కమల్‌ హాసన్‌ 'పున్నగి మన్నన్‌' మూవీకి రఘు మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌. కానీ అప్పుడు ఆయనకు ఓ తెలుగు సినిమా చేయాల్సి ఉండటంతో పున్నగి చిత్రాన్ని నాకు అప్పగించాడు. అప్పటికి నేనింకా డ్యాన్స్‌ స్కూల్‌లో స్టూడెంట్‌ను మాత్రమే కావడంతో కమల్‌ హాసన్‌ సహా అందరూ భయపడ్డారు. తీరా నా డ్యాన్స్‌ చూసి ఆశ్చర్యపోయారు అని కళా మాస్టర్‌ చెప్పుకొచ్చింది.

 

చదవండి: లైలాగా టాలీవుడ్‌ హీరో.. హీరోయిన్లే కుళ్లుకునేలా..

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)