భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!
Breaking News
హాస్పిటల్లో ట్విస్ట్.. ఖాన్ సాబ్‌కు ఇదేం శిక్ష?
ఇది కూటమి సర్కారువారి డైవర్షన్ డ్రామా!
సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు.. కారణం అదేనా?
భారీగా పెరిగిన చక్కెర ధరలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్.. ఎయిర్‌పోర్టు వద్ద జనసందోహం
ఈడీ సోదాల పేరుతో కొత్త నాటకాలు!
పాక్‌తో ఎప్పుడూ ముప్పే.. చైనాతోనే అసలు సవాల్.. మాజీ ఆర్మీ చీఫ్ వార్నింగ్
పార్టీలో నాకు మద్దతేదీ?.. ఖర్గే ఆవేదన
మరో మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీ!
డీకే ఎదుట విజయ్ సరెండర్.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం
‘సార్.. మేము చోరీకి వచ్చాం’.. దొంగలే పోలీసులకు ఫోన్ చేసి..
కాంగ్రెస్‌లో భూకంపం.. తన వ్యాఖ్యలపై సుస్మితా పటేల్ వివరణ
అక్టోబరులో కిల్లర్
Published on Fri, 08/21/2026 - 03:47
పూర్వాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కిల్లర్’. జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా నటించారు. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు. ఉర్వీశ్ పూర్వాజ్ సమర్పణలో పూర్వాజ్, పద్మనాభరెడ్డి .ఎ నిర్మించారు.
అక్టోబరు 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘‘సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘కిల్లర్’. మా సినిమాని ఓవర్సీస్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం. ఓఎంజి పిక్చర్స్ ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది’’ అని యూనిట్ పేర్కొంది.
#
Tags : 1