Breaking News

ప్రతి మహిళ ఇష్టపడే సినిమా ఇది: జీవీ ప్రకాశ్‌కుమార్‌

Published on Sat, 11/14/2026 - 01:40

‘‘ఆకాశంలో ఒక తార’ మ్యూజిక్‌ క్వాలిటీగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి మహిళ ఇష్టపడే సినిమా అవుతుంది’’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌కుమార్‌ పేర్కొన్నారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా పవన్‌ సాధినేని దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి కథానాయికగా, శ్రుతీహాసన్, రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటించారు.

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్‌ మీడియా బ్యానర్లపై సందీప్‌ గున్నం, రమ్య గున్నం నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రసంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఆకాశంలో ఒక తార’కు జాతీయ అవార్డులు వస్తాయని నమ్ముతున్నాను.

ఈ సినిమాలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ రెండూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ‘జనవరి 12న విడుదల’ సినిమా మ్యూజిక్‌ రికార్డింగ్‌ మొదలు పెట్టాను. సిద్ధు జొన్నలగడ్డగారి సినిమాకు, దుల్కర్‌ గారి ‘శ్రీశ్రీ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. తమిళంలో నేను నటిస్తున్న ఓ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్‌ కానుంది. అలాగే సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు