Breaking News

గ్రాండ్‌గా ఎన్టీఆర్‌ భార్య ప్రణతి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఫోటోలు వైరల్‌

Published on Mon, 03/27/2023 - 11:50

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఇక ఫ్యామిలీ ఫోటోలను చాలా అరుదుగా పోస్ట్‌ చేసే తారక్‌ ఇటీవలి కాలంలో తన భార్య ప్రణతితో ఉన్న స్పెషల్‌ మూమెంట్స్‌ను షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే అమ్మలు’.. అంటూ ఓ క్యూట్‌ ఫోటోను పోస్ట్‌ చేయగా క్షణాల్లోనే ఆ పిక్‌ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

భార్య 30వ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా చేస్తూ ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీకి బర్త్‌డే పార్టీ ఇచ్చారు తారక్‌. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఇది చూసిన నెటిజన్లు తారక్‌కు భార్య ప్రణతి అంటే ఎంతిష్టమో, క్యూట్‌ కపుల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా 2011లో ఎన్టీఆర్‌-లక్ష్మీ ప్రణతిల వివాహం జరగగా, వీరికి అభయ్ రామ్, భార్గవ్‌ రామ్‌ సంతానం. ఇ​క సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంది. 


 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)