Breaking News

దుబాయ్‌లో టాలీవుడ్‌ సెలబ్రిటీలు.. అఖిల్‌ 'నాటు నాటు' స్టెప్పులు

Published on Sun, 02/23/2025 - 14:57

టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఫారిన్‌లో చిల్‌ అవుతున్నారు. దుబాయ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, హీరోల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ (Namrata Shirodkar) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

జీవితంతం సంతోషంగా..
'కీర్తి- నితేశ్‌ జంటగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వీరు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని క్యాప్షన్‌ జోడించింది. ఈ ఫోటోల్లో ఉపాసన, ఎన్టీఆర్‌ (Jr NTR)- లక్ష్మీ ప్రణతి తదితరులు ఉన్నారు. మ్యూజిక్‌ డైరెక్టర​ అనిరుధ్‌ రవిచంద్రన్‌తో కలిసి మహేశ్‌ కూతురు సితార, సుకుమార్‌ కూతురు సుకృతి సెల్ఫీ కూడా దిగారు.

నాటు నాటు పాటకు స్టెప్పేసిన అఖిల్‌
ఈ పెళ్లిలో అఖిల్‌ సహా మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) నాటునాటు పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలో చరణ్‌, తారక్‌ డ్యాన్స్‌ చేసినట్లుగానే ఇక్కడ కూడా అఖిల్‌ వేరొకరితో కలిసి స్టెప్పులేశాడు.  ఈ సెలబ్రిటీల హంగామా చూసిన ఫ్యాన్స్‌ మిగతా హీరోలు కూడా ఈ పార్టీలో ఉంటే బాగుండని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: హీరోయిన్‌ కుమార్తెలకు బంగారు గాజులు తొడిగిన స్టార్‌ హీరో

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)