Breaking News

తెలుగు రిలీజ్ అవుతున్న మలయాళ హిట్ సినిమా

Published on Tue, 12/10/2024 - 19:17

రీసెంట్‌గా మలయాళంలో హిట్టయిన సినిమా 'పని'. ప్రముఖ నటుడు జోజూ జార్జ్.. ప్రధాన పాత్రలో నటించిన దర్శకత్వం వహించాడు. ఈ నెల 13న థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. అభినయ జోజూకి జోడీగా నటించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)

ఈ మూవీ డిసెంబర్ 20న సోనీ లివ్ ఓటీటీలో వస్తుందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు తెలుగు రిలీజ్ ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ ఆలస్యంగానే ఉండనుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ చెప్పారు. తెలుగు వెర్షన్.. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత తర్వాతే ఓటీటీలోకి వస్తుందని అన్నారు.

'పని' కథ విషయానికొస్తే.. రివేంజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే తీశారు. కానీ జోజూ జార్జ్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో పాటు యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని తెలుస్తోంది. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మ‌ల‌యాళంతో పాటు త‌మిళం, తెలుగు భాష‌ల్లో ప‌లు సినిమాలు చేశాడు జోజూ జార్జ్‌. గతంలో తెలుగులో 'ఆదికేశవ' మూవీలో విలన్‌గా ఇతడు నటించాడు.

(ఇదీ చదవండి: పార్టీ చేసుకున్న 'పుష్ప'.. శ్రీవల్లి మిస్!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)