Breaking News

ఓటీటీలో మలయాళ హిట్‌ మూవీ.. ఎప్పుడంటే?

Published on Wed, 01/15/2025 - 19:52

జోజు జార్జ్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం పానీ. ఒకే ఒక సంఘటన సాధారణ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసి, దాచిన రహస్యాలను బహిర్గతం చేసే, విధేయతలను పరీక్షించే భయంకరమైన భయాలను ఎదుర్కొనేలా చేసే ప్రపంచంలోకి  తీసుకెళుతుంది. నీడల నుంచి నిజం బయటపడుతుందా? లేదా దానిని బహిర్గతం చేసే ప్రయత్నంలో ప్రేమించే ప్రతిదాన్ని నాశనం చేస్తుందా? థియేట్రికల్‌ రన్‌ తర్వాత పానీ ఇప్పుడు జనవరి 16 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి వస్తోంది.  

ఈ సందర్భంగా జోజు జార్జ్‌ (Joju George) మాట్లాడుతూ, ‘‘దాగి ఉన్న నిజాలను వెలికి తీయడానికి మించినది పానీ. ఇది వాటిని బహిర్గతం చేయడానికి అయ్యే వ్యయ ప్రయాసలను వెల్లడిస్తుంది. ఇది కుటుంబం, విధేయత, న్యాయం, ప్రతీకారానికి సంబంధించినది, ఇక్కడ ప్రతి నిర్ణయం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ మాత్రమే కాదు, మానవ మనస్తత్వాన్ని లోతుగా ప్రతిబింబిస్తుంది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, పానీ ఇప్పుడు సోనీ లివ్‌లో మరింత మంది ప్రేక్షకులను చేరుకుంటోంది. ఇదో భావోద్వేగ ప్రయాణం’’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

దర్శకత్వం, రచనతో పాటు నటుడిగానూ జోజు జార్జ్‌ కనిపించే ఈ చిత్రంలో సాగర్‌ సూర్య, జునైజ్‌ వి.పి, బాబీ కురియన్, అభినయ, (Abhinaya) అభయ హిరణ్మయి, సీమ, చాందిని శ్రీధరన్, ప్రశాంత్‌ అలెగ్జాండర్, సుజిత్‌ శంకర్, రినోష్‌ జార్జ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రియాజ్‌ ఆడమ్‌ నిర్మాతలు ఎడి స్టూడియోస్‌ పతాకంపై సిజో వడక్కన్‌ నిర్మిస్తుండగా... సినిమాటోగ్రఫీని వేణు, జింటో జార్జ్‌ అందిస్తున్నారు.

చదవండి: డబ్బు కోసం నన్నే చంపాలనుకుంది.. నా కూతురికి తండ్రి ఇంకెవరో..?: దేవిక మాజీ భర్త

#

Tags : 1

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)