గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు

Published on Fri, 05/03/2024 - 10:40

ప్ర‌ముఖ న‌టుడు జ‌యరాం ఇంట పెళ్లి బాజాలు మోగాయి. జ‌యరాం- పార్వ‌తి దంప‌తుల కూతురు మాళ‌విక పెళ్లి ఎంతో సింపుల్‌గా జరిగింది. పాల‌క్క‌డ్‌కు చెందిన న‌వనీత్ గిరీశ్‌తో ఏడ‌డుగులు వేసింది.  శుక్ర‌వారం నాడు కేర‌ళ‌లోని గురువాయూర్ ఆల‌యంలో జ‌రిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ‌స‌భ్యులు స‌హా బంధుమిత్రులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. 

ఈ కార్య‌క్ర‌మానికి కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ స‌హా ఇతర రాజ‌కీయ‌, సినీ సెల‌బ్రిటీలు హాజ‌రై నూత‌న వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించారు. వ‌రుడు న‌వనీత్ గిరీశ్‌ విష‌యానికి వ‌స్తే.. అత‌డు ప్ర‌స్తుతం యూకేలో చార్టెడ్ అకౌంటెంట్‌గా ప‌ని చేస్తున్నాడు.

మాళ‌విక విష‌యానికి వ‌స్తే.. ఆమె వేల్స్ దేశంలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. మాళ‌విక‌- న‌వ‌నీత్‌ల ఎంగేజ్‌మెంట్ క‌ర్ణాట‌క‌లోని మ‌డికెరిలో గ‌తేడాది డిసెంబ‌ర్‌లో జరిగింది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)