Breaking News

పాన్ ఇండియా రేంజులో విజయ్ మరో సినిమా!

Published on Wed, 07/26/2023 - 00:51

హీరో విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఇప్పటికే మూడుప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలకు సిద్ధమవుతుండగానే గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’(వర్కింగ్‌ టైటిల్‌), పరశురామ్‌ డైరెక్షన్‌లో ‘వీడీ 13’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలకు కొబ్బరికాయ కొట్టారు విజయ్‌.

తాజాగా ఇంద్రగంటి–విజయ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తారని టాక్‌. ఈ మూవీకి ‘జటాయు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తోందట చిత్రబృందం. ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ భారీగా ఉంటాయని, ప్రీ  ప్రోడక్షన్‌ పనులు కూడాప్రారంభమయ్యాయని భోగట్టా. కాగా ‘గీత గోవిందం’ వంటి హిట్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ – పరశురామ్‌ కాంబినేషన్‌లోప్రారంభమైన ‘వీడీ 13’ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే విజయ్‌–ఇంద్రగంటి కాంబినేషన్‌ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నారట ‘దిల్‌’ రాజు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)