Breaking News

శ్రీదేవికి జిరాక్స్ కాపీ.. ఐకానిక్ మూవీ లుక్‌లో జాన్వీ కపూర్‌..!

Published on Sun, 11/01/2026 - 13:19

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ ఏడాది పెద్ది మూవీతో అలరించింది. ఈ చిత్రంలో మెగా హీరో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా మెప్పించింది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హలోవిన్ వేడుకలో పాల్గొంది. ఈ సందర్భంగా తన మదర్ శ్రీదేవి లుక్‌ను రీ క్రియేట్ చేసింది. నగీనా' చిత్రంలోని శ్రీదేవి లుక్‌లో కనిపించి శ్రీదేవిని గుర్తుకు తెచ్చింది.

ఈ వేడుకలో జాన్వీ కపూర్‌తో పాటు ప్రియాంక చోప్రా పాల్గొంది. ప్రియాంక కింగ్ కైలీగా కనిపించగా.. ఆమె భర్త నిక్ జోన్‌ కౌబాయ్‌గా.. వారి కుమార్తె యువరాణిగా దెయ్యం లుక్‌లో కనిపించింది. ఈ హలోవిన్ వేడుకలో జాన్వీ కపూర్‌తో ఆమె పలువురు బాలీవుడ్ నటుడు కూడా పాల్గొన్నారు. జాన్వీ స్నేహితుడు వైష్ణవ్ ప్రవీణ్.. అమ్రిష్ పూరి పాత్రలో కనిపించాడు. కాగా.. ప్రియాంక చోప్రా ఈ హాలోవీన్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీపావళి, హాలోవీన్ దాదాపు ఒకే సమయంలో వస్తాయని తెలిపారు.

 

 

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)