తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
Breaking News
కోటి ఆశలు నెరవేర్చాం!
పుల్వామా ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ 'హంజా బుర్హాన్' హతం!
భర్తను హత్య చేసిన భార్యకు కేవలం రూ. 500 ఫైన్, ఎందుకలా?
పొగరు Vs ఆత్మవిశ్వాసం, ఏంటి తేడా?
పోక్సో చట్టం : బాలల పాలిట రక్షణ కవచం
9 మంది అతిథులతో ఇటలీలో గ్రాండ్ వెడ్డింగ్, ఫోటోలు వైరల్
బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్ తీసుకొని ప్రియుడితో పరార్
‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?
‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
తెలంగాణలో కార్మికులకు గుడ్‌న్యూస్.. వేతనాలు భారీగా పెంపు
‘బిహార్’ దెబ్బ: బంగ్లా వీడి ఆశ్రమానికి ప్రశాంత్ కిశోర్
నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం : సైంటిస్టుల హెచ్చరిక
బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు?: వైఎస్ జగన్
మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్
‘ఎబోలా’ కలకలం: అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్
మదరసాల్లో ‘వందేమాతరం’ నిర్బంధం
తెలంగాణ నేతలకు బంపరాఫర్.. కేంద్ర కేబినెట్లో చోటు?
తమిళనాట మళ్లీ గీతాలాపన వివాదం
60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్ స్టార్ట్
కోలీవుడ్ కాలింగ్?
Published on Fri, 05/22/2026 - 00:27
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్‌ను అను కుంటున్నారట.
మరి... ఈ సినిమాతోనే జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ ఉంటుందా? ధ్రువ్–జాన్వీల జోడీ కన్ఫార్మ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ తొలుత రుక్మిణీ వసంత్‌ని అనుకున్నారట. కాల్షీట్స్ సర్దుబాటు చేయడంలో రుక్మిణీకి ఇబ్బందులు తలెత్తడంతో జాన్వీని తీసుకుంటున్నారని చెన్నై టాక్.
#
Tags : 1