Breaking News

టైగర్‌ కా హుకుం వచ్చేశాడు.. ఈ వీడియోతో ఫ్యాన్స్‌కు పండుగే

Published on Tue, 07/18/2023 - 11:19

రజనీకాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో శివరాజ్‌ కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్నా మీనన్‌ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ ఎంట్రీ.. స్టార్‌ మా ప్లాన్‌ ఇదేనా?)

ఈ సినిమా నుంచి ఇప్పటికే మొదటి పాటతో 'నువ్వు కావాలయ్యా' అంటూ తమన్నా దుమ్ములేపింది. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘హుకుం...’ అంటూ సాగే ఈ పాట రజినీకాంత్‌ స్టైల్‌ని హైలెట్‌ చేస్తూ సాగుతుంది.  ఈ సాంగ్‌లో రజినీకాంత్ స్టైల్‌ను ప్రధానంగా ఎలివేట్ చేస్తూ చిత్రీకరించారు. ఈ పాటకు సుబు రాసిన లిరిక్స్‌కు అనిరుధ్ కంపోజ్ చేసిన ట్యూన్ పక్కాగా సెట్‌ అయింది ‘హుకుమ్’ సాంగ్  గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఆగస్టు 10 వరకు ఫ్యాన్స్‌కు పండుగే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)