Breaking News

సడన్‌గా రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్‌ ఫిక్స్‌ చేశారు: వర్ష

Published on Sat, 02/04/2023 - 15:15

జబర్దస్త్‌ కామెడీ షోతో ఫేమస్‌ అయింది వర్ష. ఆన్‌ స్క్రీన్‌పై కమెడియన్‌ ఇమ్మాన్యుయేల్‌తో జోడీ కట్టి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఈ బుల్లితెర బ్యూటీ 'ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది, పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?' అంటూ యూట్యూబ్‌లో వీడియో షేర్‌ చేసింది. ఏంటి? ఇంత సడన్‌గా పెళ్లి కబురు చెప్పిందేంటా? అని అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.

'సడన్‌గా రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్‌ ఫిక్స్‌ చేశారు. నేను చాలా షాకయ్యాను. కొన్ని పరిస్థితుల వల్ల ఎవరికీ చెప్పకుండానే సడన్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరగబోతోంది. నాకైతే చాలా సిగ్గేస్తోంది. పెళ్లికొడుకు ఎలా ఉంటాడు? అనేది వీడియో చివర్లో చూపిస్తాను' అంటూ తన దగ్గరున్న చీరలు, నగలు అన్నింటనీ చూపించింది. అందులో ఒక చీరను, దానికి సూటయ్యే నగలను పెట్టుకుని ఎలాగోలా ముస్తాబైంది. చివర్లో మాత్రం ఎంగేజ్‌మెంట్‌ తనది కాదని షాకిచ్చింది. రాకింగ్‌ రాకేశ్‌ రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్‌ అన్నాడు. త్వరగా రెడీ అయి వచ్చేశాను. నా ఎంగేజ్‌మెంట్‌ గురించి కూడా త్వరలో చెప్తానులే అంటూ ట్విస్ట్‌ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు మరీ అంత సిగ్గుపడినప్పుడే ఇదంతా ప్రాంక్‌ అని అర్థం చేసుకోవాల్సిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: వివాహేతర సంబంధంలో మమ్మల్నే నిందించొద్దు: నటి

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు