అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
వినోదాల పురుష
Published on Mon, 04/14/2025 - 00:25
నూతన నటుడు పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘పురుష’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వినోదాత్మక చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. వీరు ఉలవల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ చిత్రాన్నిప్రారంభించారు. తొలి సీన్‌కి బేబీ ఏముల ధరణి కెమెరా స్విచ్చాన్ చేయగా, వడ్డవల్లి వెంకటేశ్వర రావు (బుల్లబ్బాయ్) క్లాప్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ లోగో, పోస్టర్‌ను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విడుదల చేశారు.
#
Tags : 1