Breaking News

గ్రాండ్‌గా ఇఫీ ఈవెంట్.. ఆకట్టుకున్న తెలంగాణ గోండు ఆదివాసీ నృత్యం

Published on Thu, 11/20/2025 - 21:52

గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా (ఇఫీ )లో భాగంగా నిర్వహించిన ఇఫీ పెరేడ్ కార్యక్రమంలో టాలీవుడ్ సందడి కనిపించింది. దేశవ్యాప్తంగా  16 కళా బృందాలు కనుల పండుగ చేసిన ఈ పెరేడ్‌ను ప్రారంభించిన ఘనతను తెలంగాణకు చెందిన గోండు ఆదివాసీ నృత్యం గుస్సాడీ కళాకారులు దక్కించుకున్నారు.

టాలీవుడ్ తారల సందడి..

ఈ కార్యక్రమంలో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ,నటి శ్రీలీల నిర్మాతలు దిల్ రాజు, సి కళ్యాణ్, మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదల రవి, సినీ నటుడు నాజర్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు,మాదల రవీలు మాట్లాడుతూ ప్రాంతీయ భాష నుంచీ పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగిందని గుర్తు చేశారు ప్రాంతాలకతీతంగా అందరినీ ఒక్కటి చేసి ఇండియన్ సినిమాగా మార్చేందుకు ప్రపంచ సినిమాతో పోటీ పడేందుకు ఇఫీ లాంటి వేదికలు ఎంతైనా ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు.

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)